వెన్నెల ముద్ద

చంద్రుడు(Photo by Nick. K.)

కాచిన వెన్నెలా
పండిన పంటా
నవ్విన పసిపాపా-
ఇంతకన్నా
అందమైనవి
వున్నాయంటారా?
ఏమో కానీ,
ఆకలి కళ్ళకు
మాత్రం-
అన్నం ముద్దే
చందమామ
-సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

6 comments for “వెన్నెల ముద్ద

Leave a Reply