Tag: Telangana. పవర్ కట్

బ్లాక్(అవుట్) డే!

గురూజీ?
వాట్ శిష్యా!

‘నవంబరు ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలో షరిగా జరిపి నట్లు లేరు గురూజీ?.’
‘అవును శిష్యా. బ్లాక్ డే గా ప్రకటించారు శిష్యా.’
‘ఎవరు గురూజీ?’
‘తెలంగాణ వాదులంతా శిష్యా