కలవని కనుపాపలు March 21, 2013 • 0 Comments రెప్పవాల్చని కన్నుల్లా రెండు బావులు ఒకటి: మాకు రెండు: మా వాళ్ళకు మధ్యలో ముక్కుమీద వేలేసుకున్న రోడ్డు ఎవడో జల్సారాయుడు వాడక్కూడా అంటరాని రోగం తగిలించాడు పుట్టుమచ్చల్లేని కవలల్ని పచ్చబొట్లతో వేరు చేశాడు Read more →