
తక్షణ న్యాయం పై గీసిన అక్షర చిత్రం “ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తుంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ ఈ మార్పును మనం చూస్తున్నాం. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ల నుంచి టి20 ఫార్మాట్ కు వచ్చాం. వినోదం కోసం మనం 3 గంటల సినిమాను ఎంచుకుంటున్నాం. ఫిల్టర్ కాఫీ నుంచి ఇన్ స్టాంట్ కాఫీకి…