Tag: చిల్లర వర్తకంలో ప్రత్యక్ష పెట్టుబడి

‘చిల్లర’ బతుకు చేదు!

విత్తు ముందా? చెట్టు ముందా?

వేళాకోళం కాక పోతే, ఇలాంటివి కూడా ప్రశ్నలేనా?

‘వ్యసాయం ముందా? చావు ముందా?’ అన్నట్లు లేదూ..!?

కానీ ఒకప్పుడవి చిక్కు ప్రశ్నలే.

పూర్వం విత్తనాలు కూడా చెట్టుకు కాసేవి లెండి..! ఆ తర్వాత మార్కెట్లోంచి ఓ బూచాడొచ్చి- ‘అమ్మా, ఆశ! విత్తనాలు అలా బేవార్సుగా చెట్టునుంచి కొట్టేయటమే..!’