Tag: Chekhov’s Vanka

‘ఎత్తి పొడుపు’ కథలు!

-సతీష్ చందర్ అన్నీ వెక్కిరింతలే. వెవ్వెవ్వెలే. అలా కథలయిపోయాయంతే. వెక్కిరింత నేర్పిస్తే వచ్చేది కాదు. ఒక్క కాలు మీదే నిలబడి తపస్సు చేసినా రాదు. దానంతటదే అబ్బుతుంది. విన్నవాళ్ళూ, చదివిన వాళ్ళూ- ఓహో వ్యంగ్యం కాబోలు అని గుర్తిస్తారు. కాదు కాబోలు అన్నా, వెక్కిరింతల వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు. పతంజలికి మారు పేరు…