Tag: Seela Veerraju

శీలావీర్రాజు కలానికి ఇటూ అటూ:

కలానికి ఇటు అందం, అటు అమాయకత్వం అమాయకత్వం, కవిత్వంఈ రెంటినే భూమ్మీద దొరికే అరుదైన వజ్రాలుగా నేను భావిస్తాను. అమాయకుడు కానివాడు కవి కాలేడు. అమాయకత్వమంటే తెలియనితనం కాదు, తెలిసినా పట్టని తనం. లోకం రూపాయికి నమస్కరిస్తుందని తెలిసి కూడా, పాపాయిలా విసిరికొట్టగలగడం అమాయకత్వం. “ఏదీ! నీకొచ్చిన ఇంగ్లీష్ రైమ్ చెప్పు. అంకుల్ వింటారు.” అని…