Tag: Sri Sri Mahaprastanam

మహాకవికి మిగిలింది అర్ధ శతాబ్దమేనా?

‘‘అర నిమిషం దాటేసరికదే నాకు గత శతాబ్ది’’‘‘కవులను కదిలించడం అంటేకాలం డొంకంతా అమాంతంగాకదిలించడమే అవుతుంది’’ ఎవరిని వారితోనే కొలవడం మంచిది. మహా కవి శ్రీశ్రీని ఆయన మాటల్తోనే అంచా వేద్దాం. శ్రీశ్రీ కవిత్వాన్ని తూచడానికి చలం దగ్గర తూనిక రాళ్ళు లేవు. అది 1940 నాటి మాట. కానీ చలం కన్నా కాలం పెద్దది. ఇవాళ…