స‌తీష్ చంద‌ర్ న‌వ‌ల ‘గోధ‌నం’ ఆవిష్క‌ర‌ణ‌

godhanam-cover1-f-copyనా(స‌తీష్ చంద‌ర్‌) న‌వ‌ల‌, గోధ‌నం’ ఆవిష్క‌ర‌ణ స‌భ 29 అక్టోబ‌రు 2016 (శ‌నివారం) సాయింత్రం, సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం (బాగ్ లింగంప‌ల్లి, హైద‌రాబాద్‌) మినీహాలులో సాయింత్రం 5.30 గంట‌ల‌కు జ‌రుగుతుంది.

ఆవిష్క‌ర్తః ఓల్గా, ప్ర‌సిధ్ధ ర‌చ‌యిత్రి
ముఖ్య అతిథిః పి.వి.సునీల్ కుమార్‌, ఐపిఎస్‌, ప్ర‌ముఖ ర‌చ‌యిత‌

గౌర‌వ అతిథిః ఆర్‌. ఎస్.ప్ర‌వీణ్ కుమార్‌, ఐ.పి.ఎస్‌. తెలంగాణ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ
స‌భాధ్య‌క్షులుః స‌న్నిధానం న‌ర‌సింహ శ‌ర్మ‌, క‌వి, ప‌రిశోధ‌కులు
వ‌క్త‌లుః కుప్ప‌లి ప‌ద్మ‌, ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి
తెలిదేవ‌ర భానుమూర్తి, ప్ర‌ముఖ వ్యంగ్య ర‌చ‌యిత‌
అంద‌రూ ఆహ్వానితులే
– స‌తీష్ చంద‌ర్‌

Leave a Reply