వాట్ శిష్యా!
‘నవంబరు ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలో షరిగా జరిపి నట్లు లేరు గురూజీ?.’
‘అవును శిష్యా. బ్లాక్ డే గా ప్రకటించారు శిష్యా.’
‘ఎవరు గురూజీ?’
‘తెలంగాణ వాదులంతా శిష్యా’
‘గవర్నమెంట్ కూడా బ్లాక్ డే గా కొన్ని చోట్ల ప్రకటించినట్లుంది గురూజీ?’
‘అబ్బే లేదే..!’
’అవును గురూజీ. చాలా చోట్ల పవర్ కట్ చేశారు. అంటే బ్లాక్ (అవుట్) డే యే కదా గురూజీ?’
‘ నాకు తెలీదు శిష్యా.’
-సతీష్ చందర్
Baagundi. JAC valladi anadhikaara blackday. Trannco vaalladi adhikAara blackday!