మెట్ల వేదాంతం

మెట్లు(photo by maccie1)

ఎక్కినన్ని
మెట్లూ-
ఎదిగిపోవటానికే కాదు,
చచ్చినట్లు
దిగిరావటానిక్కూడా.
జీవితమూ అంతే:
పడి ఎగరటమూ,
ఎగిరి పడటమూ…!
– సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

1 comment for “మెట్ల వేదాంతం

  1. “ఎక్కినన్ని
    మెట్లూ-
    ఎదిగిపోవటానికే కాదు” great sir!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *