పద చిత్రం వెన్నెల ముద్ద October 9, 2011 • 6 Comments చంద్రుడు(Photo by Nick. K.)కాచిన వెన్నెలా పండిన పంటా నవ్విన పసిపాపా- ఇంతకన్నా అందమైనవి వున్నాయంటారా? ఏమో కానీ, ఆకలి కళ్ళకు మాత్రం- అన్నం ముద్దే చందమామ -సతీష్ చందర్ (ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం) TweetMoreRedditPrint
కవులు ప్రకృతిని కావ్యాలకు కావ్యాలుగా వ్రాయగలిగారు. నిజమే ఆకలి గురించి … ఎవరు వ్రాయాలి ? పైగా ఆ ఆకలి సమయం లో అందమైన దృశ్యం ఇంకేం వుంటుంది అన్నాన్ని మించి … గొప్ప వాస్తవం సార్ !!! Reply
aakali.. annam.. chandamaama…. pasupu jaabili annaa…. vennela mudda annaa… maa guruvugaaru satish chandrunike chellindi… Reply
Excellant sir.. all the best
కవులు ప్రకృతిని కావ్యాలకు కావ్యాలుగా వ్రాయగలిగారు.
నిజమే ఆకలి గురించి … ఎవరు వ్రాయాలి ? పైగా ఆ ఆకలి సమయం లో అందమైన దృశ్యం ఇంకేం వుంటుంది అన్నాన్ని మించి … గొప్ప వాస్తవం సార్ !!!
“ఆకలి కళ్ళకు
మాత్రం-
అన్నం ముద్దే
చందమామ” బాగా చెప్పారండి !
అసలైన సామాజిక స్పృహ ఇదే సర్..అద్భుతంగ చెప్పారు..
vennelani annam muddalo kalipi tinnatundi satish chandra gaaru!
aakali.. annam.. chandamaama…. pasupu jaabili annaa…. vennela mudda annaa… maa guruvugaaru satish chandrunike chellindi…