ఆదిపర్వం(Aadiparvam) సముద్రం May 23, 2012 • 2 Comments photo by noideas వెళ్ళీ వెళ్ళగానే నా వస్త్రాల్ని వలిచింది పసివాణ్ణయ్యాను నిండా ముంచింది వృధ్ధుణ్ణయ్యాను ఒక జీవితం ముగిసిందని వెనుదిరగబోయాను అందమయిన అలవొకటి అరికాళ్ళను ముద్దాడింది ఇప్పుడు నాకు యవ్వనం (సతీష్ చందర్ ‘ఆదిపర్వం’ కావ్యం నుంచి) TweetMoreRedditPrint
kavitha anthenaa?” leka cut ayyinda sir?
ok ok. arthamayindi sir. chinna kavitha ananthamayina artham tho..