పేరు : అరుణ్ జైట్లీ దరఖాస్తు చేయు ఉద్యోగం: లోక్ సభ సభ్యుడు (2014లో పోటీ చేసి ఓడిపోయాను కదా? అయినా కేంద్ర మంత్రిని కాగలిగాను. ప్రజల వోట్లతో పనిలేకుండా రాజ్యసభకు వెళ్ళగలిగాను. దేశ ఆర్థిక గతిని మార్చేశాను. మీ జేబుల్లో నోట్ల రంగు మార్చగలిగాను. అయినా లోక్ సభ కు గెలిచానన్న తృప్తి నాకు…