పేరు : లగడపాటి రాజగోపాల్
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సమైక్యాంధ్ర’ ముఖ్యమంత్రి
ముద్దు పేర్లు : ‘రగడ’ పాటి, ‘జగడ’పాటి,
విద్యార్హతలు : బ్యాచిలర్ ఆఫ్ ఫాస్టింగ్( బిఎఫ్). నరాల ద్వారా శరీరానికి కావలసినవి పొందుతూ, కేవలం నోటి ద్వారా తిండిని బంద్ చేసే నిరాహార దీక్షలు చెయ్యటం నా స్పెషలైజేషన్. అయితే ఇందులో నా కన్నా ముందు ‘కేసీఆర్’ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు