మూడు ముడులు వేస్తే పెళ్ళి. ఇది ఒక ఆచారం. మూడు మాటలంటే విడాకులు. ఇది ఇంకో ఆచారం. ఈ రెండు ఆచారాలు, రెండు వేర్వేరు మత విశ్వాసాలకు చెందినవి. ‘మూడు’ అనే సంఖ్య తప్ప రెంటికీ వేరే ఏ పోలికా లేదు. పైపెచ్చు వైవాహిక జీవితానికి ఇదే ‘మూడు’ఒక చోట ఆహ్వానం; మరొక చోట వీడ్కోలు.కాకుంటే…