తడారిన ఎడారి October 11, 2011 • 1 Comment రోజూ చూసేవే, కానీ చూడనట్లు చూడాలనిపిస్తుంది.ఎరిగిన దారే.ఎరగనట్లుగా వెతుక్కోవాలనిపిస్తుంది. అప్పుడే అంతా వింత వింతగా, కొత్త, కొత్తగా… వుంటుంది. లేకపోతే, బతికిన బతుకే తిరిగి తిరిగి బతకుతున్నట్లుంటుంది. Read more →