
కోపం జూనియర్ ఎన్టీఆర్ మీద.
కేకలు కొడాలి నాని మీద.
తెలుగుదేశం పార్టీ నాయకుల తాజా వైఖరి ఇది. అధినేత చంద్రబాబు నాయుడు ఆంతర్యం కూడా ఇదే.
జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు ప్రియమా? భయమా?
తొలుత ప్రియంగా అనే అనిపించింది. కారణం ఒక్కటే. జూనియర్ గ్లామరున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడు.