గురి పాఠం! April 1, 2012 • 1 Comment గొర్రెలు నడుస్తాయనుకుంటాం. నడవబడతాయి. చిలుకలు పలుకుతాయనుకుంటాం. పలుకబడతాయి. గాడిదలు మోస్తాయనుకుంటాం. కానీ మోయబడతాయి. తలకాయలు ఎవరికయినా ఇచ్చేస్తే, మనమూ అంతే..! బతకం. బతకబడతాం. గురిని మరచి ఉరి వైపు పరుగులు పెడతాం. Read more →