
పేరు : చిదంబరం
ముద్దు పేర్లు : ‘పదా’ంబరం( లెక్క ప్రకారం బడ్జెట్ లెక్కల్లో వుండాలి. కానీ ఈ సారి సంక్షేమం వరకూ మాటలు జాస్తి, అంకెలు నాస్తి) మహిళలనీ, యువతనీ, పేదల్నీ పొగడ్తల్లో ఆకాశంలోకి ఎత్తాను. కేటాయింపుల్లో కొంచెమే ఇవ్వగలనని నాకు ముందే తెలుసు.’కథ’ంబరం( బడ్జెట్ నిండా పిట్ట కథలే!)