కవులు వేలాది! నిలిచేది జాలాది!! October 14, 2011 • 6 Comments కంటి సూరట్టుకు జారతాంది సితుక్కు సితుక్కు నీటి సుక్క…! గుండెను చెమ్మ చేసి వెళ్ళి పోయాడు-జాలాది. చూడటానికి రైతులాగా, మాట్లాడటానికి మిత్రుడిలాగా, హత్తుకోవటానికి బంధువులాగే అనిపించే జాలాది-వినటానికి మాత్రం పసిపాపలాగా అనిపించేవాడు. Read more →