
ఏ భాష నేను మాట్లాడాలి? ((Which language should I speak?)) అరుణ్ కాంబ్లే అనే మరాఠీ దళిత కవి ప్రశ్నిస్తాడు. నిజమే. దళితులకో భాష ఉంటుందా? ఉంటే ఎలా వుంటుంది? ”ఒరే కొడకా. మనం మాట్లాడినట్టు మాట్లడరా. మనలా మాట్లాడు” అంటాడు కులవృత్తి వీపున మోస్తున్న తాత. ”ఓరి దద్దమ్మా! భాషను సరిగా ఉపయోగించరా!…