
పేరు : తరుణ్ విజయ్ దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ఉత్తర’ భారత పౌరుడు ( భారతమంటేనే ఉత్తర భారతం. ఇదే ‘శ్వేత’ భారతం. ‘దక్షిణ’ భారతీయులు కూడా వుండవచ్చు. కానీ ఉత్తర భారతీయులకు విధేయులుగా.) వయసు : వివాదాల్లో తల దూర్చే వయసు కాదు. వివాదాలను సృష్టించే వయసు. (ఒకప్పుడు నేను ఆర్ ఎస్ ఎస్…