వంటా? మంటా? October 18, 2011 • 1 Comment ‘గురూజీ?’ ‘వాట్ శిష్యా!’ ‘తెలంగాణ సమస్యను రేణుకా చౌదరి వంటతో పోల్చారేమిటి గురూజీ?’ ‘అవును. ప్రెషర్ కుక్కర్ మీద వంటతో పోల్చారు.ఎన్ని ఈలలు వేస్తే వంటపూర్తవుతుందో చెప్పవఃచ్చుకానీ, తెలంగాణ పరిష్కారం చెప్పలేం అన్నారు శిష్యా! Read more →