Tag: రూపాయి విలువ

చిల్లు జేబు

‘గురూజీ?’
‘వాట్‌ శిష్యా!’

‘రూపాయి పడింది. చూశారా?’
‘ఎక్కడ శిష్యా!?’

‘ఇక్కడే ఎక్కడో పడింది గురూజీ?’
‘అలా ఎలా పడేసుకున్నావ్‌ శిష్యా!?’