మా ‘చెడ్డ’ వ్యసనం! January 15, 2013 • 1 Comment ఎందుకనో ‘వాంప్’ పాత్రలు వేసే జ్యోతిలక్ష్మీ, జయమాలిని లాంటి వాళ్ళ పేర్ల చివర ‘గారు’ అనే మాట వుంచలేకపోయేవాళ్ళం. మా సత్యం అలాకాదు. ‘జయమాలిని గారు ఆ క్లబ్ డాన్స్ బాగా చేశారు’ అని అనేవాడు. Read more →