కరుణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే వాజ్పేయీ తుదిశ్వాస విడిచారు. ఇద్దరి మధ్యా పోలికలే కాదు.., పోలికల్లో వ్యత్యాసాలూ,వ్యత్యాసాల్లో పోలికలూ వున్నాయి. ఇద్దరూ తొమ్మిది పదులు దాటి జీవించారు. ఇద్దరూ మంచి వక్తలే. కాకుంటే కరుణ తమిళలంలో దంచేస్తే, వాజ్ పేయీ హిందీలో ఊపేస్తారు. ‘ఏ రాష్ట్రమేగినా’ ఒకరు తమిళం తప్ప హిందీని ముట్టరొకరు. ‘ ఏ…
Tag: Atal Bihari Vajpayee
‘లౌకిక్’ కుమార్!
పేరు : నితిష్ కుమార్
ముద్దు పేరు : ‘లౌకిక్’ కుమార్(పదిహేడేళ్ళ సుదీర్ఘనిద్ర తర్వాత మేల్కొని, నేనున్నది మతవాద పార్టీ అని గ్రహించి బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాను. మార్క్స్ చెప్పింది నిజమే సుమండీ.. ‘మతం మత్తు మందే.’), ‘అద్వానీష్’ కుమార్(గుజరాత్ అల్లర్లు దారుణమా? బాబ్రీ విధ్వంసం దారుణమా? అని ఎవరయినా నన్నడిగితే ‘రెండూ దారుణమే’ అంటాను. కానీ ‘గుజరాత్ అల్లర్లు ‘కాస్త ఎక్కువ దారుణం’ అని అంటాను. అందుకే ‘తక్కువ దారుణానికి’ కారకుడయిన అద్వానీ వైపే వుంటాను.)