
పేరు : దగ్గుబాటి పురంధేశ్వరి
ముద్దు పేరు : రాజకీయ దురంధరేశ్వరి
విద్యార్హతలు : వారసత్వ రాజకీయాలలో పి.హెచ్.డి. (ఈ విషయంలో చంద్రబాబు కూడా నా ముందు దిగదుడుపే. బాబు ‘అత్తింటి'(పోనీ, ‘మామింటి’) వారసత్వం కోసం తాప త్రయ పడితే, నేను ‘పుట్టింటి ‘వారసత్వాన్ని నిలబెట్టుకుంటాను.