Tag: Derek Walcot

మా తరఫున మరొకరు రాయలేరు!

సతీష్ చందర్ తో ఎన్. గుగీ ‘‘చర్చికి నాకూ సంబంధం లేదు. నేను క్రైస్తవుణ్ని కాను.’’ అన్నాడు జేమ్స్‌ గుగీ చర్చి ప్రాంగణంలోనే. పరమ భక్తుడైన ఒక వృద్ధుడు ఈ మాటలకు ఊగిపోయాడు. ‘అలా అనడానికి సిగ్గులేదూ? పైపెచ్చు క్రైస్తవుడి పేరు పెట్టుకున్నావ్‌!’ అని వేలెత్తి కాదు చేతి కర్రెత్తి చూపాడు. గుగీ ఆలోచనలో పడ్డాడు.…