అగ్గీ పేరు : దిగ్విజయ్ సింగ్
ముద్దు పేర్లు : ‘అగ్గీ’రాజా( విభజన ప్రకటన కారణంగా రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య రగులుతున్న అగ్గిని చూస్తున్నారు కదా!) ‘విడాకుల’కింగ్( నేను మా పార్టీ తరపున ఏ రాష్ట్రానికి ఇన్ చార్జ్‌గా వుంటే, ఆ రాష్ట్ర విభజనకు తోడ్పడుతూ వుంటాను.)