ఎఫెక్టు ఎవరికీ పట్టదు. సైడ్ ఎఫెక్టులే అందరికీ కావాలి. వైద్యుడు మందిస్తాడు. ప్రాణాలు దక్కుతాయి. ఆ మందే లేకుంట,ే పోయే వాడే. కానీ అందుకు సంతోషించడు. ‘హత్తిరికే. నీ మందుకు తలనొప్పి వచ్చిందయ్యా డాక్టరూ!’ అని కయ్యానికొస్తాడు. మూడు వేల యేళ్ళు మూలన పెట్టేసిన వారి కోసం భారత రాజ్యాంగం రెండు చిన్న చిన్న మందులు…