ఎక్కడ చంపారో, అక్కడే చచ్చారు. అది కూడా పదిరోజుల్లో. ఇదీ న్యాయం! అసలు న్యాయమంటేనే ఇలా వుండాలి!? మరి? వాళ్ళు చేసింది మామూలు నేరమా? ఆ రోజు (నవంబరు 27) రాత్రి, షాద్ నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ను ఎత్తుకు వెళ్ళి, అత్యాచారం చేసి, హత్య చేసి, తగులబెట్టారు. ఇంత నీచమైన నేరం చేసిన…