కలహం బహిర్గతం! కాపురం అంతర్గతం!! December 26, 2012 • 1 Comment తెలిసింది, తెలియనట్లూ తేల్చేసింది తేల్చనట్లూ నాన్చేసింది నాన్చనట్లూ చెప్పటాన్ని ఏమంటారో తెలుసా? మేధోమథనం. అన్ని పార్టీల్లోనూ కుమ్ములాటలుంటాయి.కాస్త మర్యాదగా చెప్పాలంటే అంత:కలహాలుంటాయి. ఎక్కువ మర్యాదగా చెప్పాలంటే అంతర్గత ప్రజాస్వామ్యం వుంటుంది. Read more →