దూషణ వేరు; విమర్శ వేరు. ఉత్త కోపంతో తిట్టి పారెయ్యటం దూషణ. రాగ, ద్వేషాల జోలికి వెళ్ళకుండా తప్పొప్పులను ఎత్తి చూపటం విమర్శ. దూషణకు నమ్మకం పునాది; విమర్శకు హేతువు ఆధారం. కత్తి మహేష్ ఒక వైవూ, పరిపూర్ణానంద స్వామి మరొక వైపూ. ఒకానొక టీవీ చానెల్ లో చర్చలో భాగంగా, ‘రాముడి’ మీద తన…