ఆడితప్పని లంచగొండులు! June 20, 2012 • 1 Comment ‘లంచం తీసుకుంటున్నావ్ కదా! పట్టుబడితే..?’ ‘అంచమిచ్చి బయిట పడతా!’ ఇది ఒక సంభాషణా శకలం కాదు; ఒక జీవన విధానం. లంచం వజ్రం లాంటిది. లంచాన్ని లంచంతోనే కొనగలం; కొయ్యగలం. లంచగొండిని కొనాలన్నా లంచమివ్వాలి. వాడిని పట్టుకోవాలన్నా లంచం ఎర చూపాలి. Read more →