నా(సతీష్ చందర్) నవల, ‘గోధనం’ ఆవిష్కరణ సభ 29 అక్టోబరు 2016 (శనివారం) సాయింత్రం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం (బాగ్ లింగంపల్లి, హైదరాబాద్) మినీహాలులో సాయింత్రం 5.30 గంటలకు జరుగుతుంది. ఆవిష్కర్తః ఓల్గా, ప్రసిధ్ధ రచయిత్రి ముఖ్య అతిథిః పి.వి.సునీల్ కుమార్, ఐపిఎస్, ప్రముఖ రచయిత గౌరవ అతిథిః ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్, ఐ.పి.ఎస్. తెలంగాణ…