‘మీ ఇంట్లో దొంగలు పడ్డారట’
‘నాకు తెలియదే!’
‘మీకు ప్రాణాపాయం వచ్చిందట కదా!’
‘నాకు తెలియదే!’
‘మీ పేరేమిటన్నారూ..?’
‘నాకు తెలియదే!’
ఇలా మాట్లాడిన వారిని ఎక్కడకి పంపుతారు? హైదరాబాద్‌లో అయితే ఎర్రగడ్డ పంపుతారు.
‘బంద్‌లో పాల్గొన్న తెలంగాణ నేతల్ని జైల్లో పెట్టారట’
‘నాకు తెలియదే!’