కుట్టింది దోమే..! కానీ ఎంత చికాకు? ఎంత అసహ్యం? ఎంత ఉక్రోషం? అదెంత? దాని సైజెంత? ఏనుగంత మనిషిని పట్టుకుని కుట్టెయ్యటమే..?(అవునూ, ఎంఆర్‌ఎఫ్ టైరంత ముతగ్గా వుండే ఏనుగు చర్మాన్ని …ఈ దోమ కుడితే మాత్రం దానికి ఏం తెలుస్తుంది?) కానీ, ముద్దుచేసిన మనిషి సున్నితమైన చర్మం మీద, అందునా, బుగ్గమీద వాలింది కాకుండా, డిగ్రీలేని…
Tag: protests
వీధిలో వోటు! ఖైదులో నోటు!!
‘హలో! మధ్యాహ్నం పూట ఫోన్ చేస్తున్నాను. మీ నిద్ర చెడగొడుతన్నానేమో’
‘ఆయ్యో! అంత భాగ్యమా?’
‘అదేం పాపం? ఎక్కడున్నారేమిటి?’
‘ఇంట్లోలోనే తగలడ్డాను. ఇదేన్నా ఆఫీసా.. ప్రశాంతంగా కునుకు లాగటానికి?’
ఇది ఒక నిద్రమొఖం సర్కారీ ఉద్యోగి కొచ్చిన కష్టం