మెట్ల వేదాంతం October 8, 2011 • 1 Comment ఆమె నా ముందే వుంది. కానీ ఏం లాభం? రెప్పవేయదు.పెదవులు విరవదు. మెడ కూడా తిప్పదు. కదిలితేనే కదా, చెలి జాడ? పాకటం, నడవటం, ఎగరటం, దూకటం- అన్నీ కదలికలే. ఎటు నుంచి ఎటన్నది తర్వాత విషయం.చలనమే జీవితం. చలనమే కవిత్వం. Read more →