బాబు ‘మూడో కన్ను..’?

కేరికేచర్: బలరాం

గురూజీ?
వాట్ శిష్యా..!

‘చంద్రబాబు నాయుడి గారికి సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలు సమానమే నట కదా..?’
‘అవును. వాటిని తన రెండు కళ్ళతో పోల్చారు’

‘మరి ఇప్పుడు మాట మార్చేరేమిటి గురూజీ..?’
‘ఏమన్నారు శిష్యా?’

‘తటస్తం అన్నారు కదా గురూజీ?’
‘రెండూ స్టేట్ మెంట్లూ ఒకటే కదా శిష్యా..!’

‘తటస్తం- అంటే రెండు ప్రాంతాల మీద ఆసక్తి లేదని కదా గురూజీ?’
‘ఓహో అలాగా? మరి దేని మీద ఆసక్తి వున్నట్టు..శిష్యా..?’

‘హైదరాబాద్ మీద..! కాదా.. గురూజీ..?’
‘ నాకు తెలియదు శిష్యా…!’
-సతీష్ చందర్

Leave a Reply