విధేయతే ఆప్యాయతా?

అవును.  చాలా సందర్భాలలో విధేయతనే , ఆప్యాయతగా భ్రమపడుతూ వుంటాం. భార్యాభర్తల మధ్య వుండాల్సింది ఆప్యాయత కానీ, విధేయత కాదు. భర్తలు భార్యలనుంచి విధేయతను ఆశిస్తారు. అందుకు కాస్త భిన్నంగా వున్నా భార్య గయ్యాళి లా కనిపిస్తుంది.  ఇటీవల అంతర్జాతీయ మగవాళ్ళ దినోత్సవం సందర్భంగా  ఎబిన్  ఆంధ్రజ్యోతి నిర్వహించిన చర్చావేదికలో నేను కూడా పాల్లొనాల్సివచ్చింది. అప్పటి వీడియోను నా మిత్రుల కోసం జతపరస్తున్నాను. చూడండి.

-సతీష్ చందర్

 

Leave a Reply