వెన్నెల ముద్ద

చంద్రుడు(Photo by Nick. K.)

కాచిన వెన్నెలా
పండిన పంటా
నవ్విన పసిపాపా-
ఇంతకన్నా
అందమైనవి
వున్నాయంటారా?
ఏమో కానీ,
ఆకలి కళ్ళకు
మాత్రం-
అన్నం ముద్దే
చందమామ
-సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

6 comments for “వెన్నెల ముద్ద

 1. కవులు ప్రకృతిని కావ్యాలకు కావ్యాలుగా వ్రాయగలిగారు.
  నిజమే ఆకలి గురించి … ఎవరు వ్రాయాలి ? పైగా ఆ ఆకలి సమయం లో అందమైన దృశ్యం ఇంకేం వుంటుంది అన్నాన్ని మించి … గొప్ప వాస్తవం సార్ !!!

 2. “ఆకలి కళ్ళకు
  మాత్రం-
  అన్నం ముద్దే
  చందమామ” బాగా చెప్పారండి !

 3. aakali.. annam.. chandamaama…. pasupu jaabili annaa…. vennela mudda annaa… maa guruvugaaru satish chandrunike chellindi…

Leave a Reply