సినిమా ‘జూ‘లు

‘గురూజీ?’
‘వాట్ శిష్యా?’

‘కొన్ని అలంకారాల గురించి మీరు నాకు చెప్పాలి’
‘అలాగే శిష్యా!’

‘ఏనుగుకి ఏది అలంకారం.’
‘తొండం’

‘సింహానికి?’
‘జూలు!’

‘మరి గొర్రెకు?’
‘బాచ్చు…అయినా ఇదేమిటి శిష్యా,నా చేత సినిమా టైటిల్స్ చెప్పిస్తున్నావ్?’

‘ఆగండాగండి. మరి పిల్లికి అలంకారం?’
‘మీసాలు.’

‘ఇంకా నయం. గెడ్డం అని అనలేదు గురూజీ?’
‘పోనీ, నువ్వు చెప్పరాదా శిష్యా?’

‘పిల్లికి అలంకారం….పంజా… శిష్యాై!’
‘…………………!?’

2 comments for “సినిమా ‘జూ‘లు

Leave a Reply