.కరోనా! కరోనా! ప్రపంచ దేశాల నోట కరోనా నామ స్మరణే. వచ్చేస్తే, ‘వచ్చేసింది బాబోయ్’ అని. రాకుంటే ‘ఎప్పుడొస్తుందో..ఏమో!’ అని. ఇది దేశాధినేతల బాధ. ఇక ప్రజల తీరు వేరు. మన దేశంలో అయితే, 135 కోట్ల మందిని గృహనిర్బంధం చేశారు. వారూ ‘కరోనా’నే జపిస్తున్నారు. ఒకప్పుడయితే ఒక ఇంటి గోల ఒక ఇంటికి వినిపించేది…