
కరోనా. లోకంలో ఈ మాట తప్ప మరొకటి వినపడటం లేదు. మరో మాట వినటానికి కూడా లోకానికి ఇష్టం లేదు. కరోనా అసలు పేరు కోవిద్-19. ఇదో ఒక వైరస్ పేరు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ ఒక్క వైరస్ తో యుధ్ధం చేస్తున్నాయి. మందు లేని రోగం. మందు కనుగొనటానికి సమయమివ్వని జాడ్యం. ఎక్కడ…