కడియం శ్రీహరితో రిపోర్టర్ పమ్ము

pammu cartoon17-5-13a

 

 

 

 

 

 

 

 

 

 

కడియం అంకుల్‌!

కడియం అంకుల్‌!!

టీడీపీ గెలిస్తే సిఎం ఎవరు?

కమ్మ నేత.

pammu cartoon17-5-13b

 

 

 

 

 

 

 

 

 

 

వైయస్సార్‌ సీపీ గెలిస్తే?

రెడ్డి నేత

pammu cartoon17-5-13c

 

 

 

 

 

 

 

 

 

 

అందుకనా టీఆర్‌ఎస్‌లో చేరారూ..? అక్కడ దళితుడికే సిఎం పోస్టును రిజర్వు చేశారు కదా! బెస్టాఫ్‌ లక్‌!

!?

 

రాత: సతీష్ చందర్

గీత: బలరాం

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 18-24 మే 2013 లో ప్రచురితం)

Leave a Reply