పద చిత్రం ఆమె పేరు ప్రకృతి October 6, 2011 • 1 Comment అమ్మ photo by Les Jacobs పైన భూమీ కింద ఆకాశం. మధ్య వున్నదంతా… అమ్మే! ఎగిరి పోతే హత్తుకుంటుంది. తూలిపోతే ఎత్తుకుంటుంది. మనం ఎగిరిపోయాక కూడా అమ్మ వుంటుంది! ఆమే పేరే ప్రకృతి. – సతీష్ చందర్ (ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం) TweetMoreRedditPrint
thank you sar…very fine poem…