ఆమె పేరు ప్రకృతి

అమ్మ
photo by Les Jacobs


పైన భూమీ
కింద ఆకాశం.
మధ్య వున్నదంతా…
అమ్మే!
ఎగిరి పోతే హత్తుకుంటుంది.
తూలిపోతే ఎత్తుకుంటుంది.
మనం ఎగిరిపోయాక కూడా
అమ్మ వుంటుంది!
ఆమే పేరే ప్రకృతి.

– సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

1 comment for “ఆమె పేరు ప్రకృతి

Leave a Reply